వుజూ ఎలా చేయాలి?
- الموضوعات
- الطهارةأحكام الوضوء
- التصنيف الشرعي
- الفقهالطهارةالوضوءصفة الوضوء
- الباب / الفصل
- قسم الفقه
السؤال
س4: كيف تتوضأ؟
ప్రశ్న 4: వుజూ ఎలా చేయాలి?
الجواب
ج:بغسل الكفين ثلاثًا.
والمضمضة والاستنشاق والاستنثار ثلاثًا.
- والمضمضة: جعل الماء في الفم ومجه وطرحه.
- والاستنشاق: جذب الماء بالهواء إلى داخل الأنف بيمينه.
- والاستنثار: وهو إخراج الماء من الأنف بعد الاستنشاق بيساره.
- ثم غسل الوجه ثلاثًا.
- ثم غسل اليدين إلى المرفقين ثلاثًا.
- ثم مسح الرأس تقبل بيديك وتدبر، وتمسح الأذنين.
- ثم غسل الرجلين إلى الكعبين ثلاثًا.
هذا هو الأكمل، وقد ثبت ذلك عن النبي ﷺ في أحاديث في البخاري ومسلم، رواها عنه عثمان وعبد الله بن زيد وغيرهما،
وقد ثبت أيضًا عنه في البخاري وغيره:
«أنه توضأ مرة مرة، وأنه توضأ مرتين مرتين» بمعنى: أنه يغسل كل عضو من أعضاء الوضوء مرة، أو مرتين.
జవాబు: రెండు అరచేతులను మూడుసార్లు కడగాలి.
నోటిలో నీటిని తీసుకొని పుక్కిలించటం, ముక్కులో నీటిని తీసుకొని ఛీదరించటం మూడు మూడు సార్లు చేయాలి.
అల్ మజ్'మజహ్: అంటే నోటిలో నీరు పట్టి, బాగా పుక్కిలించి, బయటకు ఉమ్మేయాలి.
అల్ ఇస్తింషాఖ్: అంటే ముక్కులో నీరు ఎక్కించి, ఎడమచేతి వేళ్ళతో ముక్కు లోపల శుభ్రం చేసుకోవటం.
ఇస్తిన్సార్ : ముక్కు లోపల ఎడమచేతి వ్రేళ్ళతో శుభ్రపరుచుకున్న తరువాత ముక్కును పట్టుకుని, ఆ నీటిని బయటికి చీదడం.
ఆ తరువాత, ముఖాన్ని మూడు సార్లు కడగాలి
ఆ తరువాత, మోచేతుల వరకు రెండు చేతులూ మూడు సార్లు చేతులు కడగాలి (ముందుగా కుడిచేయి కడగాలి, తరువాత ఎడమచేయి).
ఆ తరువాత, రెండు తడి అరచేతులను దగ్గరగా చేర్చి, తలపై నిమరాలి (నుదురు పైభాగం నుండి ప్రారంభించి, వెనక్కు), రెండు చెవుల లోపలి భాగాన్ని చూపుడు వ్రేలితో, మరియు చెవి వెనుక భాగాన్ని బొటన వ్రేలితో శుభ్రపరచుకోవాలి.
ఆ తరువాత రెండు పాదాలు చీలమండలాల వరకు శుభ్రంగా కడుక్కోవడం
దీనితో మీ వుజు పూర్తి అవుతుంది. ఉస్మాన్, అబ్దుల్లాహ్ బిన్ జైద్ మొదలైన వారి (రజియల్లాహు అన్హుమ్) ఉల్లేఖనల ఆధారంగా సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీసు గ్రంధాలలో ప్రామాణికంగా నమోదు చేయబడిన అత్యంత పరిపూర్ణమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ పద్ధతి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రామాణికంగా సహీహ్ అల్ బుఖారీ మరియు ఇతర హదీసు గ్రంధాలలో నమోదు చేయబడింది:
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒకసారి వుజూ చేశారు, మరియు ఆయన రెండు సార్లు రెండు సార్లు వుజూ చేశారు» అంటే అర్థం: వుజూ యొక్క ప్రతి అవయవాన్ని ఆయన ఒకసారి లేదా రెండుసార్లు కడిగారు.