వుజూ ఘనత ఏమిటి?
- الموضوعات
- الطهارةأحكام الوضوء
- التصنيف الشرعي
- الفقهالطهارةالوضوءفضل الوضوء
- الباب / الفصل
- قسم الفقه
السؤال
س3: ما هو فضل الوضوء؟
ప్రశ్న 3: వుజూ ఘనత ఏమిటి?
الجواب
ج:قال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:
«إذا توضأ العبد المسلم -أو المؤمن- فغسل وجهه؛ خرج من وجهه كل خطيئةٍ نظر إليها بعينيه مع الماء - أو مع آخر قطر الماء - فإذا غسل يديه؛ خرج من يديه كل خطيئة كان بطشتها يداه مع الماء -أو مع آخر قطر الماء - فإذا غسل رجليه؛ خرجت كل خطيئة مشتها رجلاه مع الماء -أو مع آخر قطر الماء- حتى يخرج نقيَّا من الذنوب»
رواه مسلم.
జవాబు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: ఒక ముస్లిం దాసుడు లేదా ఒక మోమిన్ దాసుడు (ముస్లిం లేదా మోమిన్ పదాలలో ఏది అన్నారనే దానిపై ఉల్లేఖకునికి సంశయం ఉంది ) వుజూ ఆచరిస్తున్నపుడు తన ముఖాన్ని నీటితో శుభ్రపరుస్తాడు ఆ క్రమం లో అతని ముఖం నుండి కళ్ల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేదా ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. చేతులు శుభ్రపరిచినపుడు ఆ చేతుల ద్వారా జరిగిన పాపాలన్నీ ఆ నీటి ద్వారా లేక ఆ నీటి చివరి బిందువు ద్వారా (ఉల్లేఖకునికి ఇందులో సంశయం ఉంది) తుడిచి వేయబడతాయి. కాళ్ళు శుభ్రపరిచినప్పుడు వాటి ద్వారా జరిగిన పాపాలన్నీ తుడిచి వేయబడతాయి. చివరికి అతను తన పాపాలన్నింటి నుండి పరిశుద్దుడవుతాడు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.