అత్తహారతు (పరిశుద్ధత) అంటే ఏమిటి?
- الموضوعات
- الطهارة
- التصنيف الشرعي
- الفقهالطهارةتعريف الطهارة
- الباب / الفصل
- قسم الفقه
السؤال
س1: عرف الطهارة.
1: అత్తహారతు (పరిశుద్ధత) అంటే ఏమిటి?
الجواب
ج:الطهارة: هي رفع الحدث، وزوال الخبث. أي: رفع ما يمنع من الصلاة.
قال النبي صلى الله عليه وسلم:
«مِفْتَاحُ الصَّلَاةِ الطُّهُورُ»
رواه أبو داود.
طهارة من الخبث: وهي أن يزيل المسلم ما وقع من النجاسة على بدنه، أو على ثوبه، أو على البقعة والمكان الذي يصلي فيه.
طهارة من الحدث: وهي التي تكون بالوضوء أو الغسل، بالماء الطهور، أو التيمم لمن فقد الماء، أو تعذر عليه استعماله.
జవాబు: అత్తహారతు: అంటే అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) మరియు ఖబస్ (పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి పరిశుద్ధత పొందుట. అంటే నమాజును భంగపరిచే విషయాల నుండి శుద్ది పొందటం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
"నమాజు యొక్క తాళం పరిశుద్ధత (తాహరత్)".
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
అత్తహారతున్ మిన్ ఖబస్: ఖబస్ (నజాసహ్, పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే ఒక ముస్లిం తన శరీరం నుండి, బట్టల నుండి లేదా సలాహ్ (నమాజు) చేసే స్థలం నుండి భౌతిక మలినాలను తొలగించడం.
తహారతున్ మినల్ హదస్: అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే స్వచ్ఛమైన నీటితో వుజూ చేయడం; లేదా గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేయడం; లేదా నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించడం కష్టంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ (పరిశుభ్రమైన మట్టి ద్వారా శుద్ధీకరణ) చేయడం.