Skip to content

నజాసహ్ (పదార్థ అశుద్ధత) ద్వారా ప్రభావితమైన వాటిని ఎలా శుద్ధి చేయవచ్చు?

الموضوعات
الطهارة
الباب / الفصل
قسم الفقه

السؤال

س2: كيف تطهر ما أصابته النجاسة؟

2: నజాసహ్ (పదార్థ అశుద్ధత) ద్వారా ప్రభావితమైన వాటిని ఎలా శుద్ధి చేయవచ్చు?

الجواب

ج:بغسله بالماء حتى يطهر.

وأما ما ولغ فيه الكلب؛ فيغسل سبع مرات الأولى بالتراب.

فعن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:

«طهور إناء أحدكم إذا ولغ فيه الكلب أن يغسله سبع مرات، أولاهن بالتراب»

رواه مسلم.

జవాబు: అపరిశుద్ధత తొలగిపోయే వరకు శుభ్రంగా నీటితో కడగటం ద్వారా.

కుక్క నాకిన దానిని శుద్ధి చేసేందుకు మొదట దానిని శుభ్రమైన మట్టితో శుభ్రం చేసి, తర్వాత ఆరు సార్లు నీటితో కడగ వలెను, అంటే మొత్తం ఏడు సార్లు శుభ్రం చేయవలెను.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

మీలో ఎవరిదైన పాత్రలో కుక్క నాకితే దాని పరిశుద్ధత ఏమిటంటే దానిని ఏడు సార్లు కడగవలెను. వాటిలో మొదటి సారి మట్టితో.

దీనిని ముస్లిం ఉల్లేఖించారు.