Skip to content

41వ ప్రశ్న: అల్ అమ్ర్ బిల్ మఅరూఫ్ వ అన్నహీ అనిల్ మున్కర్ (మంచి చేయమని ఆదేశించడం మరియు చెడు చేయవద్దని నిరోధించడం) ఆదేశంలో తప్పనిసరి విధి ఏమిటి?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س41: ما هو واجب الأمر بالمعروف والنهي عن المنكر؟

41వ ప్రశ్న: అల్ అమ్ర్ బిల్ మఅరూఫ్ వ అన్నహీ అనిల్ మున్కర్ (మంచి చేయమని ఆదేశించడం మరియు చెడు చేయవద్దని నిరోధించడం) ఆదేశంలో తప్పనిసరి విధి ఏమిటి?

الجواب

ج:المعروف: هو الأمر بكل طاعة لله عَزَّ وَجَلَّ،

والمنكر: هو النهي عن كل معصية لله عَزَّ وَجَلَّ.

  • قال تَعَالَى:

﴿كُنتُمۡ خَيۡرَ أُمَّةٍ أُخۡرِجَتۡ لِلنَّاسِ تَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَتَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَتُؤۡمِنُونَ بِٱللَّهِۗ﴾

[آل عمران: ١١٠].

జవాబు: అల్ మఆరూఫ్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ కు అన్ని విధాలా విధేయత చూపడం,

మరియు అల్ మున్కర్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ అవిధేయత చూపుతూ పాపకార్యాలకు పాల్పడటం.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు.}

[ఆలె ఇమ్రాన్: 19]