Skip to content
హజ్ విధానం

హజ్ విధానం

రచన: ఫజీలతుష్షేక్ అల్లామ అల్లాహ్ ఆయనను, ఆయన తల్లిదండ్రులను, ముస్లింలను మన్నించుగాక స్తోత్రాలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి. మరియు అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని కురిపించుగాక. ఆ తరువాత: నా ముస్లిం సోదరులకు హజ్ గురించి కొంత సమాచారం అందించడానికి ఈ సందర్భంలో నేను ముందుకు వస్తున్నాను, అందరి పనులను కేవలం తన మన్నత కొరకు చేయమని మరియు తనకు సమీపంగా చేయమని అల్లాహ్ తఆలాను వేడుకుంటున్నాను. నిశ్చయంగా ఆయన ఉదారమైనవాడు మరియు దయగలవాడు.

భాష: lang_te
సిద్ధం చేసినవారు: ముహమ్మద్ ఇబ్నె సాలిహ్ అల్ ఉసైమీన్ కలముతో
సంస్కరణ: 2.1

These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.

0%
Font size