Skip to content
సూరాల జాబితా /

النَّازعَات

النَّازعَات is chapter 79 of the Quran and has 46 verses. This page presents it in full in the Uthmani script, with a verse-by-verse translation of its meaning.

46 ఆయతులు సూరా సంఖ్య 79
ఆయత్‌కు వెళ్ళండి
తెలుగు · Muhammad
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

وَٱلنَّٰزِعَٰتِ غَرۡقٗا

(అవిశ్వాసుల ప్రాణాలను) కఠినంగా లాగి తీసే వారి (దేవదూతల) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. నా'జి'ఆత్: బలవంతంగా, కఠినంగా లాగి తీయటం. 'గర్ ఖన్: ఈ సూరహ్ లోని 1-5 ఆయతుల తాత్పర్యంలో వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.

وَٱلنَّٰشِطَٰتِ نَشۡطٗا

(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా!

Explanation & meanings · 1
  1. నష్'తన్: ముడివిప్పటం - అంటే నెమ్మదిగా తీయటం.

وَٱلسَّٰبِحَٰتِ سَبۡحٗا

(విశ్వంలో) తేలియాడుతూ పోయే వారి సాక్షిగా!

Explanation & meanings · 1
  1. సబ్'హన్: ఈదుట, తేలుతూ పోవుట.

فَٱلسَّٰبِقَٰتِ سَبۡقٗا

మరియు పందెంలో వలే (ఒకరితో నొకరు) పోటీ పడే వారి సాక్షిగా!

فَٱلۡمُدَبِّرَٰتِ أَمۡرٗا

మరియు (తమ ప్రభువు) ఆజ్ఞానుసారం వ్యవహారాలు నిర్వహించేవారి (దేవదూతల) సాక్షిగా!