79 : 16
إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,
Explanation & meanings · 1
- అల్లాహ్ (సు.తా.) మూసా ('అ.స.)తో మాట్లాడాడు. అతనిని సందేశహరునిగా ఎన్నుకున్నాడు.
ఆయత్ 16 of النَّازعَات (79 : 16). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
إِذۡ نَادَىٰهُ رَبُّهُۥ بِٱلۡوَادِ ٱلۡمُقَدَّسِ طُوًى
అతని ప్రభువు పవిత్ర తువా లోయలో అతనిని పిలిచినప్పుడు,