79 : 2
وَٱلنَّٰشِطَٰتِ نَشۡطٗا
(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా!
Explanation & meanings · 1
- నష్'తన్: ముడివిప్పటం - అంటే నెమ్మదిగా తీయటం.
ఆయత్ 2 of النَّازعَات (79 : 2). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
وَٱلنَّٰشِطَٰتِ نَشۡطٗا
(విశ్వాసుల ప్రాణాలను) నెమ్మదిగా తీసేవారి (దేవదూతల) సాక్షిగా!