Skip to content
النَّازعَات /

ఆయత్ 46

79 : 46
النَّازعَات ఆయతులు 46
సూరా · النَّازعَات
తెలుగు · Muhammad
79 : 46

كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَهَا لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا عَشِيَّةً أَوۡ ضُحَىٰهَا

వారు దానిని చూసిన రోజు (తాము ప్రపంచంలో) కేవలం ఒక సాయంత్రమో లేక ఒక ఉదయమో గడిపినట్లు భావిస్తారు.

Explanation & meanings · 1
  1. మానవుడు చేసే భూమికి చెందిన కాల పరిమాణం పరలోకంలో ఉండదు. ఇంకా చూడండి, 2:259, 17:52, 18:19, 20:103-104, 23:112-113, 30:55. 'అషియ్యతున్: అంటే "జుహ్ర్ నుండి సూర్యాస్తమయం వరకు మరియు 'దుహా: అంటే సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు.