Skip to content
النَّازعَات /

ఆయత్ 7

79 : 7

ఆయత్ 7 of النَّازعَات (79 : 7). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النَّازعَات ఆయతులు 46
సూరా · النَّازعَات
తెలుగు · Muhammad
79 : 7

تَتۡبَعُهَا ٱلرَّادِفَةُ

దాని తర్వాత రెండవ సారి బాకా ఊదబడుతుంది. (అప్పుడు అందరూ పునరుత్థరింప బడతారు).

Explanation & meanings · 1
  1. ఈ రెండవ బాకా ధ్వనితో అందరూ బ్రతికి తమ గోరీల నుండి బయటికి లేచి వస్తారు.