79 : 6
يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.
Explanation & meanings · 1
- ఇది మొదటి బాకా ధ్వని. దీనినే నఫ్ ఖయే ఫనా అంటారు. అప్పుడు ప్రతిదీ నశిస్తుంది.
ఆయత్ 6 of النَّازعَات (79 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.
يَوۡمَ تَرۡجُفُ ٱلرَّاجِفَةُ
ఆ రోజు (మొదటి) బాకా ధ్వని భూగోళాన్ని తీవ్రంగా కంపింపజేస్తుంది.