Skip to content
طه /

ఆయత్ 114

20 : 114

ఆయత్ 114 of طه (20 : 114). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

طه ఆయతులు 135
సూరా · طه
తెలుగు · Muhammad
20 : 114

فَتَعَٰلَى ٱللَّهُ ٱلۡمَلِكُ ٱلۡحَقُّۗ وَلَا تَعۡجَلۡ بِٱلۡقُرۡءَانِ مِن قَبۡلِ أَن يُقۡضَىٰٓ إِلَيۡكَ وَحۡيُهُۥۖ وَقُل رَّبِّ زِدۡنِي عِلۡمٗا

అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు, పరమ సత్యుడు (ఓ ముహమ్మద్!) నీకు ఖుర్ఆన్ సందేశం (వహీ) పూర్తిగా అవతరింప జేయబడే వరకు దానిని గురించి తొందరపడకు. మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నా జ్ఞానాన్ని వృద్ధి పరచు!"

Explanation & meanings · 2
  1. అల్-మలికు: చూడండి, 23:116, 59:23, 62:1, Soveriegn, సార్వభౌముడు, విశ్వాధిపతి. అల్-మలీక్: Mighty Emperor, చక్రవర్తి, సర్వాధికారి, 54:55. మాలికు: Master, Owner, 1:4 : Sovereign, of the Universe, విశ్వసామ్రాట్టు, విశ్వసామ్రాజ్యాధిపతి, చూడండి, 3:26.
  2. ఖుర్ఆన్ అవతరణకు చూడండి, 75:16-19 మరియు 25:32.