Skip to content
طه /

ఆయత్ 115

20 : 115

ఆయత్ 115 of طه (20 : 115). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

طه ఆయతులు 135
సూరా · طه
తెలుగు · Muhammad
20 : 115

وَلَقَدۡ عَهِدۡنَآ إِلَىٰٓ ءَادَمَ مِن قَبۡلُ فَنَسِيَ وَلَمۡ نَجِدۡ لَهُۥ عَزۡمٗا

మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఆదమ్ తో ఒక వాగ్దానం చేయించి ఉన్నాము, కాని అతడు దానిని మరచి పోయాడు మరియు మేము అతనిలో స్థిరత్వాన్ని చూడలేదు.

Explanation & meanings · 1
  1. ఆ వాగ్దానం ఏమిటంటే ఒక ప్రత్యేక వృక్షపు దరిదాపులకు పోగూడదని, అంటే ఆ వృక్షపు ఫలాలు తినకూడదని. కాని షైతాన్ అతనిని ('అ.స.) మరియు అతని ('అ.స.) భార్యను తన వలలోకి తీసుకొని: 'ఆ వృక్షపు ఫలాలను తినటం వల్ల మీరు చిరంజీవులవుతారు.' అని చెప్పి, వారి చేత ఆ ఫలాన్ని తినిపించి, అల్లాహ్ (సు.తా.) తో చేసిన వాగ్దానాన్ని భంగం చేయించాడు.