Skip to content

అల్లాహ్ మీకు ప్రసాదించిన కొన్ని అనుగ్రహాలను పేర్కొనండి?

الباب / الفصل
قسم المنوعات

السؤال

س6: اذكر بعض نعم الله عليك.

ప్రశ్న6: అల్లాహ్ మీకు ప్రసాదించిన కొన్ని అనుగ్రహాలను పేర్కొనండి?

الجواب

ج:١. نعمة الإسلام، وأنك لست من أهل الكفر.

  1. نعمة السنة، وأنك لست من أهل البدع.
  2. نعمة الصحة والعافية، كالسمع والبصر والمشي وغيرها.
  3. نعمة الطعام والشراب والملبس.
  • ونعمه تَعَالَى علينا كثيرة لا تعد ولا تحصى.

قال تَعَالَى:

﴿وَإِن تَعُدُّواْ نِعۡمَةَ ٱللَّهِ لَا تُحۡصُوهَآۗ إِنَّ ٱللَّهَ لَغَفُورٞ رَّحِيمٞ﴾

[النحل: ١٨].

జవాబు: 1 - అవిశ్వాసిగా కాకుండా ముస్లింగా ఉండటమనే గొప్ప అనుగ్రహం

  1. మతోన్మాద ఆవిష్కర్తలను అనుసరించే వారిలో కాకుండా సున్నతుకు కట్టుబడి ఉండటం.
  2. చక్కగా వినడం, చూడడం, నడవడం మొదలైన వాటితో సహా మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క అనుగ్రహాలు.
  3. ఆహారం, పానీయం మరియు బట్టలు కలిగి ఉన్న అనుగ్రహం
  • వాస్తవానికి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి మరియు వాటన్నింటినీ మనం లెక్కించలేము మరియు పేర్కొనలేము.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.}

[అన్ నహ్ల్ : 114]