Skip to content

సమావేశం నుండి నిష్క్రమించేటప్పుడు, సమావేశంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చితంగా అంటే కఫ్ఫారతుల్ మజ్లిస్ గా ఏమని దుఆ చేయాలి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢٥: ما تقول عند القيام والفراغ من المجلس "دعاء كفارة المجلس"؟

25: సమావేశం నుండి నిష్క్రమించేటప్పుడు, సమావేశంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చితంగా అంటే కఫ్ఫారతుల్ మజ్లిస్ గా ఏమని దుఆ చేయాలి?

الجواب

ج:«سبحانك اللهم وبحمدك، أشهد أن لا إله إلا أنت، أستغفرك وأتوب إليك»

رواه أبو داود والترمذي وغيرهما.

జవాబు: సుబహానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్తుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను.

దీనిని అబూ దావూద్, తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు