Skip to content

మంచి నైతికత యొక్క ఘనత ఏమిటి?

الباب / الفصل
قسم الأخلاق

السؤال

س١: ما فضل حسن الخلق؟

ప్రశ్న 1: మంచి నైతికత యొక్క ఘనత ఏమిటి?

الجواب

ج:قال: النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:

«أَكْمَلُ الْمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا»

رواه الترمذي وأحمد.

జవాబు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసులు అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు.

[దీనిని తిర్మిజీ మరియు అహ్మద్ ఉల్లేఖించారు]