Skip to content

బహిరంగ ధర్మప్రచారం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయనపై విశ్వాసం కనబరచిన వారి పరిస్థితి ఏమిటి?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س18: ما كان حال النبي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ومن آمن به بعد الجهر بالدعوة؟

ప్రశ్న 18: బహిరంగ ధర్మప్రచారం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయనపై విశ్వాసం కనబరచిన వారి పరిస్థితి ఏమిటి?

الجواب

ج:بالغ المشركون في أذيته وأذية المسلمين، حتى أذن للمؤمنين بالهجرة إلى النجاشي في الحبشة.

وأجمع أهل الشرك على أذية وقتل النبي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فحماه الله وأحاطه بعمه أبو طالب ليحميه منهم.

జవాబు: విశ్వాసులకు అబిసీనియాలోని నజాషి (నెగస్) రాజు యొక్క ప్రాంతానికి వలస వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడనంత వరకు మక్కాలోని బహుదైవారాధకులు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ను మరియు విశ్వాసులను తీవ్రంగా బాధపెట్టేవారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయాలనే పన్నాగాన్ని బహుదైవారాధకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు; అయినప్పటికీ, అల్లాహ్ ఆయన ను రక్షించాడు మరియు వారి నుండి ఆయన ను రక్షించడానికి, పినతండ్రి అబూ తాలిబ్ ఆయన కు మద్దతు ఇచ్చేలా చేసాడు.