Skip to content

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం లభించిన పదోవ ఏట మరణించిన వారు ఎవరు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س19: من توفي في العام العاشر من بعثته صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟

ప్రశ్న 19: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం లభించిన పదోవ ఏట మరణించిన వారు ఎవరు?

الجواب

ج:توفي عمه أبو طالب، وزوجته خديجة رَضِيَ اللَّهُ عَنْهَا.

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి అబూ తాలిబ్, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఖతీజహ్ రజియల్లాహు అన్హా చనిపోయారు.