Skip to content

ఇస్లాం వైపు ఆహ్వానించే ధర్మప్రచారం ఆ కాలంలో ఎలా జరిగేది?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س17: كيف كانت الدعوة إلى الإسلام؟

ప్రశ్న17: ఇస్లాం వైపు ఆహ్వానించే ధర్మప్రచారం ఆ కాలంలో ఎలా జరిగేది?

الجواب

ج:كانت الدعوة سرًّا نحو ثلاث سنين، ثم أمر صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، بالجهر بالدعوة.

జవాబు: మొదటి మూడు ఏళ్ళు రహస్యంగా ఇస్లాం వైపు ఆహ్వానిస్తూ ధర్మప్రచారం జరిగింది. ఆ తరువాత బహిరంగంగా సత్యధర్మ ప్రచారం చేయమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆజ్ఞాపించబడింది.