Skip to content

అల్ ఇస్రాఅ వల్ మేరాజ్ ఎప్పుడు జరిగింది?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س20: متى كان الإسراء والمعراج؟

ప్రశ్న20: అల్ ఇస్రాఅ వల్ మేరాజ్ ఎప్పుడు జరిగింది?

الجواب

ج:كان في الخمسين من عمره، وفرضت عليه الصلوات الخمس.

  • الإسراء: من المسجد الحرام إلى المسجد الأقصى.
  • والمعراج: كان من المسجد الأقصى إلى السماء، إلى سدرة المنتهى.

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మరియు అందులో ఐదు పూటల నమాజు తప్పనిసరి విధిగావించబడినది.

అల్ ఇస్రా: మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ నుండి అల్ అఖ్సా మస్జిదు వరకు చేసిన ప్రయాణం.

అల్ మేరాజ్: మస్జిద్ అల్ అఖ్సా నుండి సిద్రతుల్ మున్తహా వరకు చేసిన స్వర్గారోహణ.