Skip to content

మొట్టమొదటిసారి ఆయన పై ఖుర్ఆన్ లో నుండి ఏమి అవతరించింది?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س15: ما أول ما نزل عليه من القرآن؟

ప్రశ్న15: మొట్టమొదటిసారి ఆయన పై ఖుర్ఆన్ లో నుండి ఏమి అవతరించింది?

الجواب

ج:قوله تَعَالَى:

﴿ٱقۡرَأۡ بِٱسۡمِ رَبِّكَ ٱلَّذِي خَلَقَ ١

خَلَقَ ٱلۡإِنسَٰنَ مِنۡ عَلَقٍ 2

ٱقۡرَأۡ وَرَبُّكَ ٱلۡأَكۡرَمُ ٣

ٱلَّذِي عَلَّمَ بِٱلۡقَلَمِ ٤

عَلَّمَ ٱلۡإِنسَٰنَ مَا لَمۡ يَعۡلَمۡ 5﴾

[العلق: 1-5].

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:

పఠించు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!1

ఆయన మానవుడిని రక్తపుముద్దతో సృష్టించాడు.2

పఠించు! మరియు నీ ప్రభువు పరమదాత.3

ఆయన కలము ద్వారా నేర్పాడు.4

మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.5}

[అల్ అలఖ్: 1 - 5]