Skip to content

వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పరిస్థితి ఎలా ఉండేది? మొట్టమొదటిసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై వహీ ఎప్పుడు అవతరించింది?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س14: كيف كان حاله قبل الوحي؟ ومتى نزل عليه الوحي أول مرة؟

ప్రశ్న14: వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పరిస్థితి ఎలా ఉండేది? మొట్టమొదటిసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై వహీ ఎప్పుడు అవతరించింది?

الجواب

ج:كان يتعبد لله في غار حراء ويتزود لذلك.

ونزل عليه الوحي، وهو في الغار يتعبد.

జవాబు: మొట్టమొదటిసారి వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం హిరా గుహలో అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు.

హిరా గుహలో ఆరాధనలో ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై మొట్టమొదటిసారి వహీ అవతరించింది.