Skip to content

ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం దివ్యసందేశంపై మొట్టమొదట ఎవరు విశ్వాసం ప్రకటించారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س16: من أول من آمن برسالته؟

ప్రశ్న16: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం దివ్యసందేశంపై మొట్టమొదట ఎవరు విశ్వాసం ప్రకటించారు?

الجواب

ج:- من الرجال: أبو بكر الصديق.

  • ومن النساء: خديجة بنت خويلد.
  • ومن الصبيان: علي بن أبي طالب.
  • ومن الموالي: زيد بن حارثة.
  • ومن الأرقاء: بلال الحبشي رَضِيَ اللَّهُ عَنْهُم.

జవాబు: - పురుషులలో : అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు

  • స్త్రీలలో: ఖదీజ బిన్తె ఖువైలిద్ రజియల్లాహు అన్హా
  • పిల్లలో నుంచి: అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు.

-విముక్తి పొందిన బానిసలలో నుంచి: జైద్ బిన్ హారిస రజియల్లాహు అన్హు.

-బానిసలలో: బిలాల్ హబషి రజియల్లాహు అన్హు