Skip to content

రమజాన్ కాకుండా ఇతర మాసములలో ఉండే నఫిల్ ఉపవాసాల ప్రాముఖ్యత ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س40: ما فضل صيام التطوع في غير رمضان؟

ప్రశ్న40 : రమజాన్ కాకుండా ఇతర మాసములలో ఉండే నఫిల్ ఉపవాసాల ప్రాముఖ్యత ఏమిటి?

الجواب

ج:عن أبي سعيد الخدري رَضِيَ اللَّهُ عَنْهُ قال: قال رسول الله ﷺ:

«ما من عبد يصوم يومًا في سبيل الله، إلا باعد الله بذلك اليوم وجهه عن النار سبعين خريفًا»

متفق عليه.

  • معنى «سبعين خريفًا»؛ أي: سبعين سنة.

జవాబు: అబూ సయీద్ అల్ ఖుద్'రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

ఏ దాసుడైతే అల్లాహ్ మార్గంలో ఒక దినము ఉపవాసం ఉంటాడో, అల్లాహ్ ఆ దినము ఉపవాసానికి బదులుగా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై శరదృతువులంత (సంవత్సరాలంత) దూరంగా ఉంచుతాడు.

ముత్తఫఖున్ అలైహి

డెబ్బై శరదృతువులు అంటే డెబ్బై సంవత్సరాలు అని అర్థం