Skip to content

రమజాన్ నెల ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س39: ما فضل صيام شهر رمضان؟

ప్రశ్న39: రమజాన్ నెల ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

الجواب

ج:عن أبي هريرة رَضِيَ اللَّهُ عَنْهُ، أن رسول الله ﷺ قال:

«من صام رمضان إيمانًا واحتسابًا؛ غُفِر له ما تقدم من ذنبه»

متفق عليه.

జవాబు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

అల్లాహ్ పై విశ్వాసముతో మరియు పుణ్యప్రాప్తిని ఆశిస్తూ రమజాన్ ఉపవాసాలను నిష్టగా పాటించేవారి వెనుకటి పాపాలన్నీ మన్నించ బడతాయి.

ముత్తఫఖున్ అలైహి