Skip to content

ఉపవాసంలోని సున్నతులు ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س42: ما سنن الصيام؟

ప్రశ్న41: ఉపవాసంలోని సున్నతులు ఏమిటి?

الجواب

ج:١. تعجيل الفطر.

  1. السحور وتأخيره.
  2. الزيادة في أعمال الخير والعبادة.
  3. قول الصائم إذا شتم: إني صائم.
  4. الدعاء عند الفطر.
  5. الفطر على رطب أو تمر، فإن لم يجد؛ فعلى ماء.

జవాబు: 1 - సమయం కాగానే ఉపవాసాన్ని విరమించడంలో త్వరపడటం.

  1. తెల్లవారుజామున ఉపవాసం ప్రారంభించ వలసిన సమయం వరకు ముందు వరకు ఆగి, అప్పుడు సహరీ భోజనం చేయడం.
  2. మంచిపనులు మరియు అల్లాహ్ ఆరాధనలు అధికంగా చేయడం
  3. ఒకవేళ ఎవరైనా మీతో జగడం మొదలు పెడితే, వారితో "నేను ఉపవాసం పాటిస్తున్నాను" అని పలికి అతనితో తగవులాట నుండి దూరంగా ఉండటం
  4. ఉపవాసం విరమించే సమయంలో (ఇఫ్తార్ సమయంలో) దుఆ చేయడం
  5. అప్పుడే కోసిన ఖర్జూరపు పండ్లతో లేదా మామూలు ఖర్జూరపు పండ్లతో ఉపవాసాన్ని విరమించడం. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే, మంచినీళ్ళతో ఉపవాసాన్ని విరమించడం.