సహాబాలు ఎవరు? మనం వారిని ప్రేమించటం తప్పనిసరా?
- التصنيف الشرعي
- العقيدةالصحابة وفضلهم
- الباب / الفصل
- قسم العقيدة
السؤال
س25: من هم الصحابة؟ وهل يجب علينا حبُّهم؟
ప్రశ్న 25: సహాబాలు ఎవరు? మనం వారిని ప్రేమించటం తప్పనిసరా?
الجواب
ج:الصحابي: هو من لقي النبي صلى الله عليه وسلم مؤمنًا به ومات على الإسلام.
يجب أن نحبهم ونقتديَ بهم، وهم خير الناس وأفضلهم بعد الأنبياء.
وأفضلهم: الخلفاء الأربعة:
أبو بكر رَضِيَ اللَّهُ عَنْهُ.
عمر رَضِيَ اللَّهُ عَنْهُ.
عثمان رَضِيَ اللَّهُ عَنْهُ.
علي رَضِيَ اللَّهُ عَنْهُ.
قال تعالى عن الصحابة رضي الله عنهم أجمعين:
﴿وَٱلسَّٰبِقُونَ ٱلۡأَوَّلُونَ مِنَ ٱلۡمُهَٰجِرِينَ وَٱلۡأَنصَارِ وَٱلَّذِينَ ٱتَّبَعُوهُم بِإِحۡسَٰنٖ رَّضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُ وَأَعَدَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي تَحۡتَهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ﴾
[التوبة: ١٠٠].
జవాబు: సహాబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకుని, ఆయనపై విశ్వాసం ఉంచి, ఇస్లాం మీదే మరణించిన వ్యక్తి.
మనము సహాబాలను తప్పనిసరిగా ప్రేమించి, వారిని అనుసరించాలి. వారు ప్రవక్తల తరువాత అత్యుత్తములు మరియు శ్రేష్ఠులైనవారు.
వారిలో అత్యుత్తములు: నలుగురు ఖలీఫాలు.
అబూబక్ర్ రజియల్లాహు అన్హు
ఉమర్ రజియల్లాహు అన్హు
ఉస్మాన్ రజియల్లాహు అన్హు
అలీ రజియల్లాహు అన్హు
మహోన్నతుడైన అల్లాహ్ సహాబా రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ గురించి ఇలా సెలవిచ్చాడు:
{మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం).}
[తౌబా: 6]