“అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చేయదలుచుకుంటే, ఆయన అతడికి (ఇస్లాం) ధర్మము యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు
- التصنيف الشرعي
- العقيدةأهل السنة والجماعةخصائص أهل السنة والجماعةالفضائل والآدابفضل العلمالفقهالجهادأحكام ومسائل الجهاد وآدابه
- موضوعات الحديث
- الدعوة والعلمالحث على طلب العلمفضل الجهاد
ముఆవియహ్ ఇబ్న్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను:
“అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చేయదలుచుకుంటే, ఆయన అతడికి (ఇస్లాం) ధర్మము యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు. నిశ్చయంగా, నేను కేవలం చేరవేసే వాడిని మాత్రమే. ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. (గుర్తుంచుకోండి) ఈ ఉమ్మత్ (కల్మషము లేని విశ్వాసము గలవారు) అల్లాహ్ యొక్క బోధనలు, ఆదేశలపై దృఢంగా మరియు స్థిరంగా నిలిచి యుండుట, అనుసరించుట ఎన్నటికీ విడనాడదు. ప్రళయ ఘడియ స్థాపితమయ్యేంత వరకు వేర్వేరు మార్గాలను (ధర్మాలను) అనుసరించేవారు వీరికి ఎటువంటి హాని కలుగజేయలేరు.
«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ، وَإِنَّمَا أَنَا قَاسِمٌ، وَاللهُ يُعْطِي، وَلَنْ تَزَالَ هَذِهِ الْأُمَّةُ قَائِمَةً عَلَى أَمْرِ اللهِ، لَا يَضُرُّهُمْ مَنْ خَالَفَهُمْ، حَتَّى يَأْتِيَ أَمْرُ اللهِ».
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరికైతే అల్లాహ్ శుభాన్ని కలుగజేయాలని తలపోస్తాడో, పరమ పవిత్రుడైన అల్లాహ్ అతనికి తన ధర్మము (అయిన ఇస్లాం) యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రసాదించిన వాటిలో తన నుండి ఇతరులకు చేర వలసిన పోషణ, ఙ్ఞానము మొదలైన వాటిని చేరవేయువాడు మాత్రమే; వాస్తవములో ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. ఇతరుల కొరకు వనరులు, కార్యకారణాలు ఉంటాయి, అవి అల్లాహ్ ఆఙ్ఞతో తప్ప వారికి ఎటువంటి మేలూ కలుగజేయలేవు. ఈ ఉమ్మత్ అల్లాహ్ యొక్క బోధనలు, ఆదేశలపై దృఢంగా మరియు స్థిరంగా నిలిచి యుండుట, అనుసరించుట ఎన్నటికీ విడనాడదు. మరియు వీరిని (ఈ ఉమ్మత్’ను) వ్యతిరేకించేవారు, ప్రళయ ఘడియ స్థాపితమయ్యేంత వరకు వీరికి ఏమాత్రమూ హాని కలిగించలేరు.
.....:
ఈ హదీసులో ధార్మిక ఙ్ఞానము యొక్క గొప్పదనము, దానిని నేర్చుకొనుట యొక్క ఘనత మరియు ప్రోత్సాహమూ ఉన్నాయి.
ఈ ఉమ్మత్’లో సత్యము కొరకు స్థిరచిత్తులై, ధృఢంగా నిలబడుట అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒక వర్గం విడనాడినా మరొక వర్గం ఆ పని కొనసాగిస్తుంది.
ఈ ఉమ్మత్’లో సత్యము కొరకు స్థిరచిత్తులై, ధృఢంగా నిలబడుట అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒక వర్గం విడనాడినా మరొక వర్గం ఆ పని చేస్తుంది.
సహీహ్ అల్ బుఖారీ. (1/ 25) (71).
సహీహ్ ముస్లిం. (2/ 718) (1037).
సహీహ్ అల్ బుఖారీ. (1/ 25) (71).
సహీహ్ ముస్లిం. (2/ 718) (1037).
ఇంకా (16)
توضيح الأحكام من بلوغ المرام.
للبسام (7/ 485).
منحة العلام في شرح بلوغ المرام.
لعبد الله الفوزان (10/ 324).
فتح ذي الجلال والإكرام.
لابن عثيمين (6/ 424).
سبل السلام بشرح بلوغ المرام.
للصنعاني (2/ 688).
توضيح الأحكام من بلوغ المرام.
للبسام (7/ 485).
منحة العلام في شرح بلوغ المرام.
لعبد الله الفوزان (10/ 324).
فتح ذي الجلال والإكرام.
لابن عثيمين (6/ 424).
سبل السلام بشرح بلوغ المرام.
للصنعاني (2/ 688).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
25 గ్రంథాలు- ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు మరియు దాని ఆదేశాలుఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధర్మం విషయంలో అవగాహనను ప్రసాదిస్తాడు. [2]
- المناهج التعليمية - الصف الأولمادة التوحيد - الصف الأول«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ»[1].
- المناهج التعليمية - الصف الثالث مادة التوحيد - الصف الثالث«مَنْ يُرِدُ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهُهُ فِي الدِّينِ» [1].
- المناهج التعليمية - الصف الثانيمادة التوحيد - الصف الثاني«مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهُهُ فِي الدِّينِ» [1].
- المناهج التعليمية - الصف الرابعالمناهج التعليمية - الصف الرابع - الفقه«مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهُهُ فِي الدِّينِ».
- المناهج التعليمية - الصف الرابعالمناهج التعليمية - الصف الرابع - التوحيد«مَن يُرِدِ اللَّـهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ» [1].
- శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (ఆరు).المناهج الدراسية - التوحيد - الصف السادس «مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ»[1].
- శీర్షిక: పాఠ్యాంశాలు, తౌహీద్ పుస్తకం (కితాబుత్తౌహీద్), విభాగము (ఆరు).المناهج الدراسية - الحديث - الصف السادس - الفصل الثانيఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధార్మిక విధ్యను ప్రసాదిస్తాడు.
- ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానము«ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధార్మిక విధ్యను ప్రసాదిస్తాడు.»
ఇంకా (16)
- آداب السفر وأحكامهآداب السفر وأحكامه (للحرمين)«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ» [6].
- الخطب المنبرية موسوعة الخطب المنبرية (القسم الثاني)«مَنْ يُرِدْ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ»
- الخطب المنبرية موسوعة الخطب المنبرية (القسم الثاني)«مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهِهُ فِي الدِّينِ»
- الله -جل جلاله- أنيس المحبين وملاذ القاصدين«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ، وَإِنَّمَا أَنَا قَاسِمٌ، وَاللهُ يُعْطِي»
- المختصر في آداب السفر وصفة الحج والعمرة وآداب الزيارة والأدعية الجامعة مع ملحق بالفتاوى والمخالفات1- آداب السفر وأحكامه (للحرمين)«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ» [6].
- المناهج التعليمية - الصف الخامسالمناهج التعليمية - الصف الخامس - التوحيد«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفقّههُ فِي الدِّينِ»[1].
- المنتقى من المتجر الرابح في ثواب العمل الصالح - المعتمدالمنتقى من المتجر الرابح في ثواب العمل الصالح“مَن يُرد الله به خيرا يفقهه في الدين”.
- المنهج الوجيــز1«من يرد الله به خيرًا يفقهه في الدين ».
- النفحات المكية في تفسير كتاب رب البرية الجزء الثالث«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّههُ فِي الدِّينِ»([2])،
- رياض الصالحينرياض الصالحين مع فوائد وهدايات - 6«مَنْ يُردِ اللهُ بِهِ خيراً يُفْقِّهْهُ في الدِّينِ».
- متن اصول الإيمانمتن أصول الإيمان{من يرد اللَّه به خيرا يفقهه في الدين}.
- مجموعة زاد التربية الإسلامية (1)، والسيرة النبوبة (1)، والعقيدة (1)، والفقه (1)العقيدة (1)«مَنْ يُرِدْ اللهُ بهِ خَيرًا يُفَقِّهْهُ في الدِّينِ».
- مجموعة زاد الحديث(2)1«مَنْ يُرِدِ الله بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ، وَإِنَّمَا أَنَا قَاسِمٌ وَالله يُعْطِي، وَلَنْ تَزَالَ هَذِهِ الأُمَّةُ قَائِمَةً عَلَى أَمْرِ الله، لاَ يَضُرُّهُمْ مَنْ خَالَفَهُمْ، حَتَّى يَأْتِيَ أَمْرُ الله».
- مجموعة زاد الحديث(2)1(حَتَّى يَأْتِيَ أَمْرُ اللَّهِ)
- مجموعة زاد الحديث(2)1(مَنْ يُرِدِ اللَّهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ...)
- مشروع المنهج التعليميمادة الدعوة«مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُفَقِّهْهُ فِي الدِّينِ»