Skip to content
العَصر /

ఆయత్ 2

103 : 2

ఆయత్ 2 of العَصر (103 : 2). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

العَصر ఆయతులు 3
సూరా · العَصر
తెలుగు · Muhammad
103 : 2

إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ

నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు!

Explanation & meanings · 1
  1. ఆ మానవుడు ఎవడైతే విశ్వసించడో మరియు సత్కార్యాలు చేయడో తన కాలాన్ని వృథా కాలక్షేపంలో, నిషేధించిన పనులు చేయటంలో పేరాసతో గడుపుతాడో! అలాంటి వాడు పరలోకంలో నరకాగ్నికి ఇంధనం అవుతాడు.