Skip to content

పిడుగు శబ్దం విన్నప్పుడు ఏ దుఆ చేయాలి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٤٠: ما دعاء سماع الرعد؟

ప్రశ్న40 : పిడుగు శబ్దం విన్నప్పుడు ఏ దుఆ చేయాలి?

الجواب

ج:«سبحان الذي يسبح الرعد بحمده والملائكة من خيفته»

موطأ مالك.

జవాబు: సుబహానల్లదీ యుస'బ్బిహు ర్రఅదు బిహమ్'దిహి వ మలాఇకతు మిన్ ఖీఫతిహీ (ఆయన అత్యంత పరిశుద్ధుడు, మేఘాలు సైతం ఆయన్ని స్తుతిస్తున్నాయి, దైవదూతలు కూడా ఆయనను భయభక్తులతో స్తుతిస్తున్నాయి.)

ముఅత్తఅ మాలిక్