Skip to content

తనకు ఇతరుల దిష్టి తగులుతుందని భయపడే వ్యక్తి చేయు దుఆ ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٤٢: ما الدعاء لمن خشي أن يصيب شيئًا بعينه؟

ప్రశ్న42: తనకు ఇతరుల దిష్టి తగులుతుందని భయపడే వ్యక్తి చేయు దుఆ ఏమిటి?

الجواب

ج:في الحديث:

«إذا رأى أحدكم من أخيه أو من نفسه، أو من ماله ما يعجبه، [فليدع له بالبركة] فإن العين حق»

رواه أحمد وابن ماجه وغيرهما.

జవాబు : హదీసులో ఇలా ఉన్నది :

మీలో ఎవరైనా తన సోదరుని లేదా తనలో లేదా తన వద్దనున్న సంపదలో సంతోషం కల్గించే విషయం చూసినట్లయితే అతనికి లేదా తన సంపదలో శుభాలు ఉంచమని అల్లాహ్ తో దుఆ చేయాలి, ఎందుకనగా దిష్టి అన్న విషయం సత్యం.

అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.