Skip to content

బాధిత వ్యక్తిని చూసినప్పుడు అతని కొరకు ఏమని ప్రార్థన చేయ వలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٤١: ما هو الدعاء إذا رأيت مبتلى؟

41: బాధిత వ్యక్తిని చూసినప్పుడు అతని కొరకు ఏమని ప్రార్థన చేయ వలెను?

الجواب

ج:«الحمد لله الذي عافاني مما ابتلاك به، وفضلني على كثيرٍ ممن خلق تفضيلاً»

رواه الترمذي.

జవాబు : సర్వ స్తోత్రాలన్నీ ఆ అల్లాహ్ కే శోభిస్తాయి. ఎవరైతే నీవు దేనికైతే లోను చేయబడ్డావో దాని నుండి నన్ను ఆరోగ్యంగా ఉంచాడు మరియు ఆయన తన సృష్టిలో అనేకులపై నాకు ప్రాధాన్యతను వొసగాడు.

దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.