Skip to content

పెనుగాలులు వీస్తున్నపుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٣٩: ما دعاء الريح؟

ప్రశ్న39: పెనుగాలులు వీస్తున్నపుడు చేయవలసిన దుఆ ఏమిటి?

الجواب

ج:«اللهم إني أسألك خيرها وأعوذ بك من شرها»

أبو داود وابن ماجه.

జవాబు: అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరహా వ అఊదు బిక మిన్ షర్రిహా (ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను దాని మేలును కోరుకుంటున్నాను,దాని కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను.)

అబూ దావూద్ మరియు ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు.