Skip to content

తుమ్ము వచ్చినపుడు ఏమని దుఆ చేయవలెను?

الباب / الفصل
قسم الأدعية والأذكار

السؤال

س٢٤: ما يقول الإنسان إذا عطس؟

24: తుమ్ము వచ్చినపుడు ఏమని దుఆ చేయవలెను?

الجواب

ج:«الحمد لله».

وليقل له أخوه أو صاحبه: «يرحمك الله».

فإذا قال له: فليقل: «يهديكم الله ويصلح بالكم»

رواه البخاري.

జవాబు: అల్'హమ్'దులిల్లాహ్ నిస్సందేహంగా స్తోత్రములు అల్లాహ్ కొరకే శోభిస్తాయి.

  1. తుమ్మినవాని సోదరుడు లేదా సహచరుడు అతనితో ఇలా చెప్పాలి: "యర్'హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక).

దానికి బదులుగా తుమ్మినవారు ఇలా పలకాలి: "యహ్'దీకుముల్లాహు వ యుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గనిర్దేశం చేసి మీ పరిస్థితిని మెరుగుపరుచు గాక)

దీనిని బుఖారీ ఉల్లేఖించారు.