Skip to content

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంతానం ఎవరు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س30: من أولاده صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟

ప్రశ్న 30: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంతానం ఎవరు?

الجواب

ج:من الذكور ثلاثة:

  • القاسم، وبه كان يكنى.
  • وعبد الله.
  • وإبراهيم.
  • من الإناث:
  • فاطمة.
  • رقية.
  • أم كلثوم.
  • زينب.

وكل ولده من خديجة رَضِيَ اللَّهُ عَنْهَا، إلا إبراهيم من مارية القبطية، وكلهم مات قبله إلا فاطمة بعده بستة أشهر.

జవాబు: ముగ్గురు మగపిల్లలు

ఖాసిమ్, ఇతని వలననే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను అబుల్ ఖాసిమ్ అనే మారుపేరుతో పిలిచేవారు.

అబ్దుల్లాహ్

ఇబ్రాహీమ్

ఆడపిల్లలు:

ఫాతిమహ్

రుఖయహ్

ఉమ్మె కుల్'సూమ్

జైనబ్

ఇబ్రాహీమ్ తప్ప పిల్లలందరూ ఖదీజహ్ రజియల్లాహు అన్హా ద్వారానే జన్మించారు మరియు ఫాతిమహ్ రజియల్లాహు అన్హా తప్ప పిల్లలందరూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలోనే మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన ఆరు నెలల తరువాత ఫాతిమహ్ రజియల్లాహు అన్హా మరణించారు.