ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని భౌతిక లక్షణాలను పేర్కొనండి?
- الباب / الفصل
- قسم السيرة النبوية
السؤال
س31: اذكر بعض صفات النبي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ الخَلقية؟
ప్రశ్న31: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని భౌతిక లక్షణాలను పేర్కొనండి?
الجواب
ج:كان صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وسطًا من الرجال ليس بالقصير ولا بالطويل بل بين ذلك، وكان أبيض مشربًا بالحمرة عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ، وكان كثيف اللحية، واسع العينين، عظيم الفم، شعره شديد السواد، عظيم المنكبين، طيب الرائحة وغير ذلك من خلقته الجميلة صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.
జవాబు : ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎత్తు సగటు ఎత్తు, పొట్టీ కాదు - పొడుగూ కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెల్లటి రంగు కలిగి ఉండేవారు, అది కొద్దిగా ఎర్రగా ఉండేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మందపాటి గడ్డం, పెద్ద కళ్ళు మరియు విశాలమైన నోరు కలిగి ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుట్టు చాలా నల్లగా ఉండేది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భుజాలు విశాలంగా ఉండేవి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాసన ఇతర సుందరమైన లక్షణాలతో పాటు చాలా ఆహ్లాదకరంగా ఉండేది.