Skip to content

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ని దేని మీద వదిలారు?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س32: على أي شيء ترك النبي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أمته؟

ప్రశ్న 32: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ని దేని మీద వదిలారు?

الجواب

ج:ترك أمته صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ على المحجة البيضاء، ليلها كنهارها، لا يزيغ عنها إلا هالك، ما ترك خيرًا إلا دل الأمة عليه، ولا شرًّا إلا حذرها منه.

*******

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను (సమాజాన్ని) స్పష్టమైన మార్గంలో విడిచిపెట్టి వెళ్ళారు, దేని రాత్రి అయితే దాని పగలంత స్పష్టంగా ఉంటుందో. నాశనానికి గురైన వ్యక్తి తప్ప ఎవరూ దాని నుండి దారితప్పరు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మతును సన్మార్గాలన్నింటి వైపు నిర్దేశించారు మరియు చెడులన్నింటి నుండి వారిని హెచ్చరించారు.