Skip to content

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు ఎవరో తెలుపండి?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س29: اذكر أزواج النبي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.

ప్రశ్న 29: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు ఎవరో తెలుపండి?

الجواب

ج:١. خديجة بنت خويلد رَضِيَ اللَّهُ عَنْهَا.

  1. سودة بنت زمعة رَضِيَ اللَّهُ عَنْهَا.
  2. عائشة بنت أبي بكر الصديق رَضِيَ اللَّهُ عَنْهَا.
  3. حفصة بنت عمر رَضِيَ اللَّهُ عَنْهَا.
  4. زينب بنت خزيمة رَضِيَ اللَّهُ عَنْهَا.
  5. أم سلمة هند بنت أبي أمية رَضِيَ اللَّهُ عَنْهَا.
  6. أم حبيبة رملة بنت أبي سفيان رَضِيَ اللَّهُ عَنْهَا.
  7. جويرية بنت الحارث رَضِيَ اللَّهُ عَنْهَا.
  8. ميمونة بنت الحارث رَضِيَ اللَّهُ عَنْهَا.
  9. صفية بنت حيي رَضِيَ اللَّهُ عَنْهَا.
  10. زينب بنت جحش رَضِيَ اللَّهُ عَنْهَا.

జవాబు: 1 - ఖదీజహ్ బిన్తె ఖువైలిద్ రజియల్లాహు అన్హా.

  1. సౌదహ్ బిన్తె జ'మఅ రజియల్లాహు అన్హా.
  2. ఆయిషహ్ బిన్తె అబూబకర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హా.
  3. హఫ్సహ్ బిన్తె ఉమర్ రజియల్లాహు అన్హా.
  4. జైనబ్ బిన్తె ఖుజైమహ్ రజియల్లాహు అన్హా.
  5. ఉమ్మె సలమహ్ హింద్ బిన్తె అబీ ఉమయ్యహ్ రజియల్లాహు అన్హా.
  6. ఉమ్మే హబీబా బిన్తె అబూ సుఫ్యాన్ రజియల్లాహు అన్హా.
  7. జువైరియా బిన్తె అల్ హారిస్ రజియల్లాహు అన్హా.
  8. మైమూనా బిన్తె అల్ హారిస్ రజియల్లాహు అన్హా.
  9. సఫియ్య బిన్తె హుయై రదియల్లాహు అన్హా.
  10. జైనబ్ బిన్తె జహష్ రజియల్లాహు అన్హా.