Skip to content

ఖుర్ఆన్ లో చిట్టచివరగా ఏమి అవతరింప జేయబడింది?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س27: ما آخر ما نزل من القرآن؟

ప్రశ్న27: ఖుర్ఆన్ లో చిట్టచివరగా ఏమి అవతరింప జేయబడింది?

الجواب

ج:قوله تَعَالَى:

﴿وَٱتَّقُواْ يَوۡمٗا تُرۡجَعُونَ فِيهِ إِلَى ٱللَّهِۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفۡسٖ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ﴾

[البقرة: 281].

జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు:

{మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు.}

[అల్ బఖర: 50]