Skip to content

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రధాన యుద్ధాలు ఏమిటి?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س26: ما أهم غزواته صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟

ప్రశ్న 26: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రధాన యుద్ధాలు ఏమిటి?

الجواب

ج:- غزوة بدر الكبرى: في العام الثاني من الهجرة.

  • غزوة أحد: في العام الثالث من الهجرة.
  • غزوة الأحزاب: في العام الخامس من الهجرة.
  • غزوة فتح مكة. في العام الثامن من الهجرة.

బదరుల్-కుబ్రా (బద్ర్ యుద్దం): హిజ్రత్ యొక్క రెండవ సంవత్సరంలో జరిగింది.

ఉహద్ యుద్ధం: హిజ్రత్ యొక్క మూడవ సంవత్సరంలో జరిగింది.

అహ్జాబ్ యుద్ధం : హిజ్రత్ యొక్క ఐదవ సంవత్సరంలో జరిగింది.

ఫతహ్ మక్కా యుద్ధం: హిజ్రత్ యొక్క ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది.