Skip to content

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు మరణించారు? మరియు ఆయన వయస్సు ఎంత?

الباب / الفصل
قسم السيرة النبوية

السؤال

س28: متى توفي النبي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ؟ وكم كان عمره؟

ప్రశ్న 28: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు మరణించారు? మరియు ఆయన వయస్సు ఎంత?

الجواب

ج:توفي في شهر ربيع الأول، من السنة الحادية عشرة من الهجرة، وله من العمر ثلاث وستون سنة.

జవాబు: హిజ్రీ 11వ సంవత్సరము, రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీన ఆయన మరణించారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అరవై మూడు సంవత్సరాలు.