Skip to content

సునన్ అర్రవాతిబ్ అంటే ఏమిటి? వాటి ఘనత ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س28: ما السنن الرواتب؟ وما فضلها؟

ప్రశ్న28:సునన్ అర్రవాతిబ్ అంటే ఏమిటి? వాటి ఘనత ఏమిటి?

الجواب

ج:ركعتان قبل الفجر.

  • أربع ركعات قبل الظهر.
  • ركعتان بعد الظهر.
  • ركعتان بعد المغرب.
  • ركعتان بعد العشاء.

فضلها: قال النبي صلي الله عليه وسلم:

«من صلى في اليوم والليلة اثنتي عشرة ركعة تطوعًا بنى الله له بيتًا في الجنة»

رواه مسلم وأحمد وغيرهما.

జవాబు: ఫజ్ర్ నమాజు కంటే ముందు రెండు రకాతులు

జుహర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు (రెండు రెండు రకాతుల చొప్పున)

జుహర్ నమాజ్ తరువాత రెండు రకాతులు

మగ్రిబ్ నమాజ్ తరువాత రెండు రకాతులు

ఇషా నమాజ్ తరువాత రెండు రకాతులు

వాటి ఘనత : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

ఎవరైతే రాత్రింబవళ్ళలో పన్నెండు రకాతులు నమాజ్ చేస్తారో, వారి కోసం అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ముస్లిం, అహ్మద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు ఉల్లేఖించాయి.