Skip to content

జుముఅహ్ నమాజు గురించి ఇస్లాం యొక్క ధార్మిక ఆదేశం ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س30: ما حكم صلاة الجمعة؟

ప్రశ్న30: జుముఅహ్ నమాజు గురించి ఇస్లాం యొక్క ధార్మిక ఆదేశం ఏమిటి?

الجواب

ج:فرض عين على كل مسلم، ذكر، بالغ، عاقل، مقيم.

قال تَعَالَى:

﴿ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نُودِيَ لِلصَّلَوٰةِ مِن يَوۡمِ ٱلۡجُمُعَةِ فَٱسۡعَوۡاْ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِ وَذَرُواْ ٱلۡبَيۡعَۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ﴾

[الجمعة: ٩].

జవాబు: ఇది యుక్తవయస్సుకు చేరిన, మతిస్థిమితం కలిగిఉన్న, స్థిరంగా ఒకచోట నివాసం ఉంటున్న ప్రతి ముస్లిం పురుషుడిపై తప్పనిసరి వ్యక్తిగత విధి.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమమైనది.}

[జుమ్అహ్ : 9]