Skip to content

నమాజును వదిలివేయటం యొక్క ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?

الموضوعات
الصلاةترك الصلاة
الباب / الفصل
قسم الفقه

السؤال

س١9: ما حكم ترك الصلاة؟

ప్రశ్న19: నమాజును వదిలివేయటం యొక్క ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?

الجواب

ج:ترك الصلاة كفر،

قال النبي عَلَيْهِ الصَّلَاةُ وَالسَّلَامُ:

«العهد الذي بيننا وبينهم الصلاة، فمن تركها فقد كفر»

رواه أحمد والترمذي وغيرهما.

జవాబు : నమాజును వదిలివేయటం అవిశ్వాసం అవుతుంది.

నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

"మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు). దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు".

అహ్మద్ మరియు అత్తిర్మిజి మొదలైన వారు ఉల్లేఖించారు.