Skip to content

సలాహ్ (నమాజు) గురించి ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س18: ما حكم الصلاة؟

ప్రశ్న18: సలాహ్ (నమాజు) గురించి ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?

الجواب

ج:الصلاة فريضة على كل مسلم.

  • قال تَعَالَى:

﴿إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا﴾

[النساء: 103].

జవాబు: సలాహ్ (నమాజు) ప్రతి ముస్లింపై విధిగావించబడింది అంటే తప్పనిసరి చేయబడింది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.

[నిసా: 80]