Skip to content

తయమ్ముమ్ ఎలా చేయాలి?

الباب / الفصل
قسم الفقه

السؤال

س9: كيف تتيمم؟

9: తయమ్ముమ్ ఎలా చేయాలి?

الجواب

ج:بضرب التراب ضربة واحدة بباطن الكفين، ومسح الوجه وظاهر الكفين مرة واحدة.

لقول النبي صلى الله عليه وسلم لعمار بن ياسر رضي الله عنه:

«إنما كان يكفيك هكذا». فضرب النبي صلى الله عليه وسلم بكفيه الأرض ونفخ فيهما، ثم مسح بهما وجهه وكفيه.

رواه البخاري ومسلم.

జవాబు: రెండు అరచేతులను ఒక్కసారి దుమ్ము (మట్టి) పై కొట్టి, ముఖాన్ని, చేతుల వెనుక భాగాలను ఒక్కసారి మాత్రమే తుడుచుకోవాలి.

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హుకు చెప్పిన మాట:

"నీవు ఇలా చేస్తే సరిపోతుంది." అలా చెప్పి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులతో నేలపై కొట్టారు మరియు వాటిపై ఊదారు, ఆ తరువాత వాటితో తన ముఖం మరియు తన చేతులపై మసహ్ చేశారు.

దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.