Skip to content

30వ ప్రశ్న: అవిశ్వాసుల నివాస స్థలము ఏది?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س30: ما هي دار الكافرين؟

30వ ప్రశ్న: అవిశ్వాసుల నివాస స్థలము ఏది?

الجواب

ج:النار، قال تَعَالَى:

﴿فَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِي وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُۖ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ﴾

[البقرة: 24].

జవాబు: నరకాగ్ని (జహన్నుమ్). మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

{మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయ పడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది.}

[అల్ బఖర: 50]