Skip to content

మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కొన్ని దివ్యనామాలు మరియు గుణగణాలు పేర్కొనండి?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س32: اذكر بعض أسماء الله تَعَالَى وصفاته.

ప్రశ్న32: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కొన్ని దివ్యనామాలు మరియు గుణగణాలు పేర్కొనండి?

الجواب

ج:الله، والرب، والرحمن، والسميع، والبصير، والعليم، والرزاق، والحي، والعظيم، والحكيم .... إلى غير ذلك من الأسماء الحسنى والصفات العلى.

జవాబు: అల్లాహ్, అర్రబ్, అర్రహ్మాన్, అస్సమీయి, అల్ బసీర్, అల్ అ'లీమ్, అర్రజ్జాఖ్, అల్ హయ్యి, అల్ అజీమ్ మరియు అల్ హకీమ్ మొదలైనవి మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కొన్ని దివ్యనామాలు మరియు గుణగణాలూను.