Skip to content

16వ ప్రశ్న: ఖుర్ఆన్ ను నిర్వచించండి?

الباب / الفصل
قسم العقيدة

السؤال

س16: ما هو تعريف القرآن؟

16వ ప్రశ్న: ఖుర్ఆన్ ను నిర్వచించండి?

الجواب

ج:هو كلام الله تَعَالَى، ليس بمخلوق.

قال تَعَالَى:

﴿وَإِنْ أَحَدٌ مِنَ الْمُشْرِكِينَ اسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّى يَسْمَعَ كَلَامَ اللَّهِ﴾

[التوبة: 6].

وروي في الحديث:

«وفضل كلام الله على سائر الكلام كفضل الله على خلقه»

رواه الترمذي.

ఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు, అది సృష్టించబడిన వాటిలోనిది కాదు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు బహుదైవారాధకులలో (ముష్రికీనులలో) ఎవడైనా నీ శరణు కోరితే – అతడు అల్లాహ్ గ్రంధాన్ని (ఖుర్ఆను) వినటానికి – అతనికి శరణు ఇవ్వు.}

[తౌబా: 6]

హదీసులో ఇలా వివరించబడింది:

"అల్లాహ్ వాక్కు యొక్క శ్రేష్ఠత ఇతర మాటలపై, అల్లాహ్ యొక్క సృష్టులపై ఆయన శ్రేష్ఠత లాంటిదే."

దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.